America Kilovia volcano: అమెరికాలో బద్దలైన పురాతన అగ్నిపర్వతం! 14 d ago
అమెరికాలోని అతి పురాతన అగ్నిపర్వతం బద్దలైంది. హవాయి బిగ్ ఐలాండ్ లోని కిలోవియా అగ్నిపర్వతం తెల్లవారుజామున 2 గంటలకు భారీ విస్ఫోటనం చెందినట్లు అధికారులు వివరించారు. దీని నుంచి 80 మీటర్ల( 260 అడుగులు) ఎత్తు వరకు లావా ఎగిసిపడుతున్న వీడియోలను అమెరికా వోల్కనాలజిస్టులు విడుదల చేశారు. ఇది వాతావరణంలోని ఇతర వాయువులతో కలిసి ప్రతి స్పందించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.